ఇసుక ట్రాక్టర్ పట్టివేత - కేసు నమోదు

ఇసుక ట్రాక్టర్ పట్టివేత - కేసు నమోదు

మెట్‌పల్లి ముద్ర :- మల్లాపూర్ మండలం ఒబులపూర్ గోదావరి నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని ట్రాక్టర్ యజమాని ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామానికి చెందిన దొడ్ల బాజన్న పై కేసు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం ఎస్ ఐ అనిల్ తెలిపారు.