కేసిఆర్ ను కలసిన సంజయ్...

కేసిఆర్ ను కలసిన సంజయ్...

మెట్‌పల్లి ముద్ర: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు లు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ను కేసిఆర్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే గా అవకాశం ఇచ్చినందుకు సంజయ్ కేసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.