ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా ఉపసంహరించున్న శరద్​ పవార్​

ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా ఉపసంహరించున్న శరద్​ పవార్​

శరద్​పవార్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా ఉపసంహరించుకున్నారు. రాజీనామా విత్​డ్రా చేసుకున్నట్లు ప్రకటించారు. శరద్​ పవార్​ రాజీనామాను తిరస్కరించిన పార్టీ కమిటీ.