చత్తీస్గఢ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 58 శాతం రిజర్వేషన్లపై స్టే ఎత్తివేత
![చత్తీస్గఢ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 58 శాతం రిజర్వేషన్లపై స్టే ఎత్తివేత](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_644faa0b2621b.jpg)
చత్తీస్గఢ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 58 శాతం రిజర్వేషన్లపై స్టే ఎత్తివేసిన సుప్రీం కోర్టు. విద్యాసంస్థల్లో కూడా 58 శాతం రిజర్వేషన్లకు అనుమతి ఇచ్చింది. విద్య, ఉద్యోగాల్లో 58 శాతం రిజర్వేషన్లకు అనుమతి ఇచ్చింది.