చత్తీస్​గఢ్​లో  ప్రభుత్వ ఉద్యోగాల్లో 58 శాతం రిజర్వేషన్లపై స్టే ఎత్తివేత 

చత్తీస్​గఢ్​లో  ప్రభుత్వ ఉద్యోగాల్లో 58 శాతం రిజర్వేషన్లపై స్టే ఎత్తివేత 

చత్తీస్​గఢ్​లో  ప్రభుత్వ ఉద్యోగాల్లో 58 శాతం రిజర్వేషన్లపై స్టే ఎత్తివేసిన సుప్రీం కోర్టు. విద్యాసంస్థల్లో కూడా 58 శాతం రిజర్వేషన్లకు అనుమతి ఇచ్చింది. విద్య, ఉద్యోగాల్లో 58 శాతం రిజర్వేషన్లకు అనుమతి ఇచ్చింది.