సుఖేష్​ చంద్రశేఖర్​ మరో సంచలనం

సుఖేష్​ చంద్రశేఖర్​ మరో సంచలనం

సుఖేష్​ చంద్రశేఖర్​ మరో సంచలనం సృష్టించారు.    ఎమ్మెల్సీ కవితో సుఖేష్​ చేసిన  వాట్సాప్​ చాట్​ అంటూ స్క్రీన్​ షాట్లు రిలీజ్​ చేసిన సుఖేష్​ తరపు న్యాయవాది. కవితతో పలుమార్లు చాట్​ చేసినట్లు స్క్రీన్​ షాట్లు. వాట్సాప్​చాట్​ తెలుగులో ఉండటంపై అనుమనాలు కలుగుతున్నాయి.