వైరా నియోజకవర్గం కారేపల్లి, చీమలపాడు అగ్నిప్రమాదంపైన మంత్రి కే తారక రామారావు ఆవేదన

వైరా నియోజకవర్గం కారేపల్లి, చీమలపాడు అగ్నిప్రమాదంపైన మంత్రి కే తారక రామారావు ఆవేదన

వైరా నియోజకవర్గం కారేపల్లి, చీమలపాడు లో జరిగిన అగ్నిప్రమాదం పైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి కే.తారక రామారావు

ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా అధికారులు, నాయకులతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.