తెలుగుదేశం పార్టీ రెండవ జాబితా విడుదల

తెలుగుదేశం పార్టీ రెండవ జాబితా విడుదల

ముద్ర న్యూస్ బ్యూరో,అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు 29 మంది తో కూడిన తమ పార్టీ అభ్యర్థుల రెండవ జాబితాను విడుదల చేశారు.