- ఏపీలో త్వరలో ఎన్నికలు
- ఊపందుకున్న అధికారుల బదిలీలు
- తాజాగా ఐపీఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉన్నతాధికారుల బదిలీలు ఊపందుకున్నాయి. తాజాగా, రాష్ట్రంలో 21 మంది అదనపు ఎస్పీలు, అదనపు డీసీపీలకు స్థానచలనం కలిగింది.
పేరు |
ప్రస్తుత స్థానం |
బదిలీ అయిన స్థానం |
టీపీ విఠలేశ్వర్ |
క్రైమ్స్ (శ్రీకాకుళం) |
అడిషనల్ ఎస్పీ, ఏసీబీ |
జే. తిప్పేస్వామి |
పరిపాలనా విభాగం (శ్రీకాకుళం) |
అదనపు ఎస్పీ, ఏపీపీఏ |
ఎల్. సుధాకర్ |
వెయిటింగ్ (డీజీపీ ఆఫీస్) |
అదనపు ఎస్పీ (అడ్మిన్-కడప) |
ఎస్.వెంకటరావు |
ఎస్ఈబీ విజయనగరం |
అదనపు డీసీపీ (ఎస్బీ) విశాఖ |
డాక్టర్ ప్రేమ్ కాజల్ |
అదనపు ఎస్పీ కాకినాడ |
అదనపు ఎస్పీ (శ్రీకాకుళం) |
పి.అనిల్ కుమార్ |
అదనపు ఎస్పీ (అల్లూరి జిల్లా) |
అదనపు ఎస్పీ (రాజమండ్రి) |
జి.వెంకటేశ్వరరావు |
అదనపు ఎస్పీ (తూర్పుగోదావరి) |
అదనపు ఎస్పీ (అడ్మిన్-కృష్ణా జిల్లా) |
జి.స్వరూప రాణి |
అదనపు ఎస్పీ (తూర్పు గోదావరి) |
అదనపు ఎస్పీ (అడ్మిన్-ఏలూరు) |
ఎంవీవీ భాస్కరరావు |
అదనపు ఎస్పీ (ఏలూరు) |
అదనపు ఎస్పీ (అడ్మిన్-కాకినాడ) |
ఏవీ సుబ్బరాజు |
అదనపు ఎస్పీ (వెయిటింగ్) |
అదనపు ఎస్పీ (ఎస్ఈబీ-చిత్తూరు) |
జీవీ రమణమూర్తి |
అదనపు డీసీపీ (విజయవాడ) |
అదనపు ఎస్పీ (అడ్మిన్-గుంటూరు) |
సీహెచ్ లక్ష్మీపతి |
అదనపు డీసీపీ (విజయవాడ) |
అదనపు ఎస్పీ అదనపు ఎస్పీ (క్రైమ్స్-పల్నాడు) |
ఆర్ శ్రీహాన్ బాబు |
అదనపు ఎస్పీ (అడ్మిన్-కృష్ణా) |
అదనపు డీసీపీ (సీటీఎఫ్-విజయవాడ) |
కె. సుప్రజ |
అదనపు ఎస్పీ (అడ్మిన్-గుంటూరు) |
అదనపు ఎస్పీ (ఏసీబీ) |
ఎస్కే చంద్రశేఖర్ |
అదనపు ఎస్పీ (క్ரைమ్స్-పల్నాడు) |
జనవరి 31న పదవీ విరమణ |
కె.శ్రీలక్ష్మి |
అదనపు ఎస్పీ (ఎస్ఈబీ-చిత్తూరు) |
అదనపు ఎస్పీ (ఎస్ఈబీ-కాకినాడ) |
కె ప్రవీణ్ కుమార్ |
అదనపు ఎస్పీ (ఎస్ఈబీ-కడప) |
అదనపు ఎస్పీ (అడ్మిన్-నంద్యాల) |
జి.వెంకటరాములు |
అదనపు ఎస్పీ (అడ్మిన్-నంద్యాల) |
అదనపు ఎస్పీ (ఎస్ఈబీ-కడప) |
టి కనకరాజు |
వెయిటింగ్ (డీజీపీ ఆఫీస్) |
అదనపు డీసీపీ (ఎల్ అండ్ ఓ-2 విజయవాడ) |
బి.ఉమామహేశ్వరరావు |
అదనపు ఎస్పీ |
అదనపు ఎస్పీ (క్ரைమ్స్-శ్రీకాకుళం) |
ఈ.నాగేంద్రుడు |
అదనపు డీసీపీ (విశాఖ) |
అదనపు ఎస్పీ (ఏసీబీ) |