తీన్మార్ మల్లన్న' కుటుంబాన్ని పరామర్శించిన 'విజయశాంతి

తీన్మార్ మల్లన్న' కుటుంబాన్ని పరామర్శించిన 'విజయశాంతి

తీన్మార్ మల్లన్న  అక్రమ అరెస్టు నేపథ్యంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి  తీన్మార్ మల్లన్న కుటుంబ సభ్యులను ఈ రోజు  పరామర్శించారు.