వైఎస్​ వివేకానంద  రెడ్డిది హత్యే: సీబీఐ

వైఎస్​ వివేకానంద  రెడ్డిది హత్యే: సీబీఐ

వైఎస్​ వివేకానంద  రెడ్డిది హత్యేనన్న సీబీఐ.  హత్యలో రూ.40 కోట్ల సుపారీ లావాదేవీలు జరిగాయి. హత్య ఎవరు చేశారో బయటపడాలి. ఈ దశలో విచారణను తప్పుపట్టడం సరికాదన్న సీబీఐ.  తదుపరి విచారణ సోమవారానికి వాయిదా.