డ్రగ్స్​ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

డ్రగ్స్​ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

హిమాయత్​ సాగర్​ వద్ద ఎండీఎంఏ డ్రగ్స్​ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.   మహ్మద్​ హమీద్​ ఆలీ అనే వ్యక్తిని  పోలీసులు పట్టుకున్నారు.