దక్ష.. ఏంటామ్మా  ఈ అందం..!

దక్ష.. ఏంటామ్మా  ఈ అందం..!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ దక్ష నగార్కర్ కి పరిచయం అవసరం లేదు. చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా గుర్తింపు మాత్రం చాలా తొందరగానే సంపాదించుకుంది. అయితే, గుర్తింపు వచ్చినా, స్టార్ హీరోయిన్ కాదు కదా, మీడియం రేంజ్ హీరోయిన్ కూడా కాలేకపోయింది. అయితే, ఆమె అందానికి మాత్రం వంక పెట్టే పనిలేదు. చూడగానే ఎవరినైనా ఆకర్షించేలా ఉంటుంది. ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా, సులభంగా చేయగల సత్తా కూడా ఉంది. అయితే, సినిమాల్లో అవకాశాలు రాకున్నా, సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేయగా, అవి వైరల్ గా మారాయి. సూపర్ మోడల్ లాగా ముస్తాబై కనిపించింది. చాలా స్టైలిష్ గా ఉంది. ఆ డ్రెస్ కూడా స్పెషల్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. థైస్ షో కూడా చేసింది. ఏమి డిమాండ్ బాబోయ్! ఇక, కళ్లకు గాగుల్స్ పెట్టి, హెయిర్ లీవ్ చేసి, స్టైలిష్ గా ఫోజులు ఇచ్చింది.