TSPSC పేపర్ లీకేజ్ కేసులో మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి పాత్ర పై దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు..

TSPSC పేపర్ లీకేజ్ కేసులో మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి పాత్ర పై దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు..

టిఎస్ హైకోర్టు....

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటికే సిబిఐ దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో పిటిషన్. బల్మూరు వెంకట తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు పిటిషన్. గ్రూప్ వన్ పేపర్లో ఒకే జిల్లా కు చెందిన 20 మందికి అధిక మార్కులు రావడం అనుమానం గా ఉందని పేర్కొన్న పిటిషనర్స్. మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో చేసిన వాఖ్యలు  అనుమానాలకు తావుతిస్తుందన్న పిటిషనర్స్. ఇద్దరి పాత్ర మాత్రమే ఉందన్న కేటీఆర్ వాఖ్యలు విచారణ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. సిట్ దర్యాప్తు ను ప్రభుత్వం ప్రభావితం చేస్తుందనే అనుమానాలు ఉన్నాయి అన్న పిటీషనర్స్. రేపు పిటిషన్ తరపు వాదనలు వినిపించునున్న నేషనల్ కాంగ్రెస్ లీగల్ సెల్ ప్రసిడెంట్ వివేక్ ధన్కా. పిటిషన్ ఫై రేపు విచారణ జరుపనున్న తెలంగాణ హైకోర్టు