అంబేద్కర్​కు నిజమైన వారసుడు ఎన్​టీఆర్​:  చంద్రబాబు నాయుడు 

అంబేద్కర్​కు నిజమైన వారసుడు ఎన్​టీఆర్​:  చంద్రబాబు నాయుడు 

అంబేద్కర్​కు నిజమైన వారసుడు ఎన్​టీఆర్​ అన్న చంద్రబాబు నాయుడు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమానహక్కు కల్పించిన నేత ఎన్​టీఆర్​. అంబేద్కర్​కు భారతరత్న ఇప్పించింది ఆయనేనని చెప్పారు.