వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి :అలంపూర్ బీఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్, జోగులాంబ టెంపుల్ మాజీ చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్,
 ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని పద్మావతి శ్రీనివాస గార్డెన్స్ లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు & మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్, కుమారుని (శివ ప్రసాద్ వెడ్స్ వసంత ) ల వివాహానికి  అలంపూర్ బీఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్, జోగులాంబ టెంపుల్ మాజీ చైర్మన్ రవి ప్రకాష్ గౌడ్,హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఆనంద్, విజయ్, వీరేష్, తదితరులు పాల్గొన్నరు.