పలు వివాహం వేడుకలలో  హాజరైన గద్వాల ఎమ్మెల్యే

పలు వివాహం వేడుకలలో  హాజరైన గద్వాల ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఈ రోజు గద్వాల నియోజకవర్గం  గట్టు, కె.టి దొడ్డి మండలంలో వివిధ గ్రామాల, గద్వాల టౌన్  పలు వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన   ఎమ్మెల్యే  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,నూతన వధూవరులకు కానుకను అందజేశారు.అనంతరం కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా కేంద్రంలోని వివాహ మహోత్సవ వేడుకలు పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, ఎంపీపీ విజయ్, గట్టు మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, కె.టి దొడ్డి మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, సర్పంచ్ తిక్కన, సింగిల్ విండో డైరెక్టర్ రఘ కుమార్ శెట్టి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సురేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు చక్రధర్ రావు, రాజేష్, శేఖర్, నారాయణ, కృష్ణ, ఆంజనేయులు, నర్సింహులు  నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.