బిజెపికి షాక్..

బిజెపికి షాక్..

నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లాలో బిజెపి పార్టీకి షాక్ తగిలింది బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కొండ మన్నెమ్మ రాజీనామా చేశారు ఆమె బిజెపి నుంచి నాగర్ కర్నూల్ టికెట్ ఆశించి బంగపడ్డారు పొత్తులో భాగంగా టికెట్ జనసేన పార్టీకి అధిష్టానం కేటాయించింది.. దీంతో ఆమె మనస్థాపం చెంది పార్టీకి రాజీనామా చేశారు.. నేడు టిపిసిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయిన కొండా మనిమ్మ...