ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట...

ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట...

సీబీఐ విచారణపై స్టేటస్ కో ఇచ్చేందుకు నిరాకరించిన రౌస్ అవెన్యూ కోర్టు..

కవిత పిటిషన్ విచారణకు స్వీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు.

దరఖాస్తును అందించలేదని చెప్పిన కవిత తరపు న్యాయవాది..

కవిత పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు సమయం కోరిన సీబీఐ.

ఏప్రిల్ 10న విచారణ.