దేవాదుల కాలువ గేటు సామాగ్రి దొంగల పాలు

దేవాదుల కాలువ గేటు సామాగ్రి దొంగల పాలు

గుండాల ముద్ర న్యూస్:-గుండాల మండలంలో గోదావరి జలాల ద్వారా సాగునీరు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన దేవాదుల కాలువ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించి అన్నులు అసంపూర్తిగా ఉండంగానే చేతులు విచ్చేసిన,కాంట్రాక్టర్ కాలువ సంబంధించిన సామాగ్రి పూర్తిగా దొంగల పాలు అవుతున్న వాడని కాపాడవలసిన నీటిపారుదల శాఖ అధికారులు ఈ ప్రాంతానికి రాకపోవడం ఇక్కడి ప్రజలకు శాపంగా మారింది  అనం తారం గ్రామం వెల్మజాల వెళ్లే రోడ్డు వద్ద ఉన్న కాల్వ గేటు సామాగ్రిని దొంగలు ఎత్తుకుపోయారు,వర్షాకాలం ప్రారంభమైంది,కొద్దిరోజుల్లో ఈ గేట్ల ద్వారా మండలం మొత్తం నీరు సరఫరా  చేసేది దేవాదుల కాలువ నవాబు పేట రిజర్వాయర్ కింద దాదాపుగా 50000 ఎకరాలకు నీరు సాగు నీరు అందించే కాలువ ఇరువైపులా ఉన్న ఖాళీ  ప్రదేశాన్ని రైతులు పూర్తిగా దున్నివేశారు పర్యవేక్షించే నీటి పాదల శాఖ అధికారులు,ఐబి నీటి పారుదలయ శాఖ అధికారులు కన్నెత్తి కూడా ఈ ప్రాంతా నీ చూడకపోవడం దేవాలయంలో కాల్వ కోసం భూముల అమ్ము కున్న  రైతులు డబ్బులు తీసుకున్నారు,ఆ భూమిని దున్నుతున్నారు నవాబ్ పేట రిజర్వాయర్ నుండి వస్తా కొండూర్ వరకు దాదాపుగా 40 కిలోమీటర్లు పొడవు పూర్తిగా కాలువకు సంబంధించిన,భూమి అన్యకాంతం అవుతున్న ఇటు రెవెన్యూ వారు గాని అటు నీటిపారుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడం షోచనయం దీనికి తోడు కాలువ సంబంధించిన కేటువాలు సామాగ్రి  దొంగలు ఎత్తుకుపోయిన పరికరాలను సామాగ్రిని రికవరీ చేసి రైతులకు నీరు అందించవలసిన సమయం ఆసన్నమైనది.