దుర్గమ్మ దేవాలయానికి విరాళం

దుర్గమ్మ దేవాలయానికి విరాళం

ముద్ర,తంగళ్లపల్లి : రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న దుర్గమ్మ దేవాలయానికి తంగళ్ళపల్లి గ్రామ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి 25వేల రూపాయలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో బుస్స లింగం, ధర్మ రెడ్డి నాగరాజు,రాగిపెల్లి ప్రతాపరెడ్డి,గజబింకర్ రాజేష్ పాల్గొన్నారు.గ్రామ ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు