ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కమల దంపతులు

ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ కమల దంపతులు

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, కమల దంపతులు తమ ఓటు హక్కును తిరుమలగిరి మండల కేంద్రంలోని ఫాతిమా స్కూల్ లో ఏర్పాటు చేసిన 203 పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.