ఆర్థిక సహాయం అందచేత

ఆర్థిక సహాయం అందచేత

మోత్కూర్(ముద్ర న్యూస్): మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన గొలుసుల అంతయ్య(68)సోమవారం రాత్రి మరణించడంతో అయిల్ పెడ్ చైర్మన్,బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణా రెద్ది ఆదేశానుశారం గ్రామ సర్పంచి ఎలుగు శోభ సోమయ్య  పార్థివ దేహాంపై పూలమాలలు వేసి  నివాళులు అర్పించారు.దహనసంస్కారాల నిమిత్తం ఐదువేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఎలుగు యాదయ్య, వార్డు మెంబర్లు గణగాని యాదగిరి, ఎలుగు గంగమల్లు, పార్టీ సీనియర్ నాయకులు పనస రాములు, గొలుసుల కిష్టయ్య , వల్లపు సత్తయ్య, ఎలుగు ఎల్లయ్య, ఎలుగు మత్స్యగిరి, రహీంపాష తదితరులు పాల్గొన్నారు.