అవినాశ్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​పై విచారణ వాయిదా

అవినాశ్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​పై విచారణ వాయిదా

అవినాశ్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​పై విచారణ వాయిదా పడింది. విచారణను మధ్యాహ్నం 2.30 కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. సుప్రీం కోర్టు ఆర్డర్​ కాపీ ఇంకా అందలేదన్న అవినాశ్​ లాయర్​. సుప్రీం కోర్టు వెబ్​సైట్​లో ఇంకా అప్​లోడ్​ కాని ఆర్డర్​ కాపీ. దాన్ని అప్​లోడ్​ చేయాలని సుప్రీం కోర్టులో మెన్షన్​ చేస్తామన్న అవినాశ్​ లాయర్​. ఆర్డర్​ కాపీ చూసిన తరువాత తీర్పు ఇస్తామన్న హైకోర్టు. విచారణ మధ్యాహ్నం 2.30 కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు.