కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

ముద్ర,రాయికల్ :- రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రామస్వామిగౌడ్, ఉప్పుమడుగు ఫ్యాక్స్ వైస్ ఛై ర్మన్ దుంపల స్వామిరెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ సుందరగిరి మురళి,చెదల శంకర్,ముక్కెర నరేష్,నీలినర్సయ్య,సోమ రాజు,నీలి రాజ మల్లయ్య,జవ్వాజి అక్షయ్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలకు ఆకర్షితులై సోమవారం జగిత్యాలలోని ఇందిరా భవన్ లో జకిలేటీరాజురావు(లక్ష్మీనరసింహారావు)ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండపల్లి రవీంధర్ రావు,సోమ వెంకటేష్, జవ్వాజి నవీన్,సుందరగి గంగాధర్,దుంపల నర్సారెడ్డి, జవ్వాజి నవీన్ తదితరులు పాల్గొన్నారు.