భూ ఆక్రమణదారుల అరెస్ట్ 

భూ ఆక్రమణదారుల అరెస్ట్ 
Land grabbers Arrest

ముద్ర , వరంగల్ క్రైం: నకిలీ పత్రాలు సృష్టించి భూ ఆక్రమణకు పాల్పడుతున్న ముఠాని వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసారు. సీపీ రంగనాథ్ మాట్లాడుతూ నకిలీ పత్రాలు సృష్టించి భూకబ్జాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అరెస్ట్ అయిన నిందితుల నించి నకిలీ పత్రాలు, సెల్ ఫోన్లు,  ఒక లక్ష తొంబై వేల రూపాయలు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.