తృటిలో తప్పిన ప్రమాదం..

తృటిలో తప్పిన ప్రమాదం..

రాజేంద్రనగర్ బుద్వేల్ లో చిన్నారులకు తృటిలో తప్పిన ప్రమాదం..నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారులను తప్పించబోయి రేకుల‌ షెడ్ లోకి దూసుకెళ్లిన బెంజ్ కారు..చిన్నారులకు ట్రూతిలో తప్పిన పెను ప్రమాదం. బుద్వేల్ నుండి కిస్మత్ పూర్ వెళ్తున్న కారు... ఎస్బిఐ బ్యాంకు వద్ద ప్రమా