కాంగ్రెస్ పార్టీ లో ఎంపీపీ కొమ్ము మధు

కాంగ్రెస్ పార్టీ లో ఎంపీపీ కొమ్ము మధు

నాగర్ కర్నూల్ జిల్లా, ముద్ర ప్రతినిధి : నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల ఎంపీపీ కొమ్ము మధు BRS పార్టీనీ వీడి  MLC కుచుకుళ్ళా దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరిక..