జాతీయ సైన్స్ దినోత్సవం- చిన్నారుల ప్రదర్శనలు

జాతీయ సైన్స్ దినోత్సవం- చిన్నారుల ప్రదర్శనలు

ముద్ర సిరిసిల్ల టౌన్: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భముగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో ఏర్పాటు చేసిన సైన్స్ షో లో  చిన్నారులు చేసిన ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. ఇట్టి కార్యక్రములో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు , పిల్లల తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.