ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం - తహశీల్దార్ ప్రకాశ్ రావు

ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశం - తహశీల్దార్ ప్రకాశ్ రావు

ముద్ర మోతె: అంగ వైకల్యం ఉన్న ప్రతి ఓటర్ లు ఇంటి వద్దనే ఓటు హక్కు ను వినియోగించుకోవాలని తహశీల్దార్ ప్రకాశ్ రావు అన్నారు బుధవారం మండల తహశీల్దార్ కార్యాలయం లో జరిగిన బి యల్ ఒ ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ యనబై సంవత్సరాలు దాటిన వయో వృద్దులు నడువలేని స్థితి లో ఉన్న ఓటర్లు 12 డి పామ్ లో వివరాలు నమోదు చేసి బి యల్ ఓ ల ద్వారా అవకాశం ఉందని చెప్పారు ఈ కార్యక్రమం ఇంచార్జి యం పి డి ఓ వెంకటా చారి యం పి ఒ హరిసింగ్ బి యల్ ఒ లు పద్మ పార్వతి తదితరులు పాల్గొన్నారు