నూతన వధూవరుల ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

నూతన వధూవరుల ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

ముద్ర ,మఠంపల్లి :మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో శనివారం జరిగిన మొగిలి శ్రీనివాస్ యాదవ్  సైదమ్మ  కుమారుడి వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి,

అనంతరం అదే గ్రామంలో గత రెండు రోజుల క్రితం జరిగిన బుర్రి సుబ్బయ్య నాయుడు కుమారుడు మనోజ్ - సునైన వివాహ మహోత్సవ కార్యక్రమానికి నూతన వధూవరులను ఆశీర్వదించిన హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు.