ప్రజావాణి తో సమస్యల పరిష్కారం

ప్రజావాణి తో సమస్యల పరిష్కారం

ముద్ర ప్రతినిధి, నిర్మల్:ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి అవకాశం ఉందని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. సోమవారం జరిగిన ప్రజావాణిలో ప్రజల నుండి ఆయన అభ్యర్థనలు స్వీకరించారు. మొత్తం 35 అభ్యర్థనలు వచ్చాయి. సంబంధిత శాఖలు వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.