శ్రావణ శుక్రవారం సందర్భంగా స్థానిక జెడ్పిటిసి కార్యాలయంలో పూజలు - జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు సమక్షంలో

శ్రావణ శుక్రవారం సందర్భంగా స్థానిక జెడ్పిటిసి కార్యాలయంలో పూజలు - జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు సమక్షంలో

ముద్ర,ఎల్లారెడ్డిపేట : శ్రావణ శుక్రవారం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక జడ్పిటిసి కార్యాలయంలో శుక్రవారం జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణ్ రావు సమక్షంలో లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మోహన్ కుమార్, మండల్ కోఆప్షన్ సభ్యులు జబ్బర్ బాయ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఉద్యమకారుడు, నలిమి కొండ శ్రీనివాస్, సింగిల్ విండో వైస్ చైర్మన్ జంగిడి సత్తయ్య, బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.