బీఆర్​ఎస్​  సర్కారుపై ప్రజల్లో  పెరిగిన వ్యతిరేకత: కిషన్​ రెడ్డి 

బీఆర్​ఎస్​  సర్కారుపై ప్రజల్లో  పెరిగిన వ్యతిరేకత: కిషన్​ రెడ్డి 

బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ఫైరయ్యారు. రాష్ట్ర సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని అన్నారు. అవినీతి ప్రభుత్వం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. వ్యతిరేకతను బీజేపీ అనుకూలంగా మార్చుకుంటుందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక సుపరిపాలన అందిస్తామన్నారు.