ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో శరత్​ చంద్రా రెడ్డికి రెగ్యలర్​ బెయిల్​

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో శరత్​ చంద్రా రెడ్డికి రెగ్యలర్​ బెయిల్​

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో శరత్​ చంద్రా రెడ్డికి ఊరట కలిగింది. ఆయనకు కోర్టు రెగ్యులర్​బెయిల్​ మంజూరు చేసింది. ఈడీ కేసులో అరెస్టయి ప్రస్తుతం మధ్యంతర బెయిల్​పై ఉన్నారు. ఆనారోగ్య కారణాలపై ఆయనకు రెగ్యులర్​ బెయిల్​ ఇచ్చారు.