కేజ్రీవాల్​ రాజీనామా చేయాలి

కేజ్రీవాల్​ రాజీనామా చేయాలి

లిక్కర్​ స్కామ్​కు వ్యతిరేకంగా బీజేపీ ధర్నా. రౌస్​ అవెన్యూ దగ్గర కొనసాగుతున్న నిరసన. మోడల్​ జైలు నమూనాతో బీజేపీ నేతల ధర్నా. ఢిల్లీ లక్కర్​ స్కామ్​ సహా అనేక అక్రమాలు జరిగాయని కేజ్రీవాల్​ రాజీనామా చేయాలని డిమాండ్​.