ఈరోజు మెదక్ లో 'నీతోనే నేను' సినిమా టీజర్ లాంచ్

ఈరోజు మెదక్ లో 'నీతోనే నేను' సినిమా టీజర్ లాంచ్

ముద్ర ప్రతినిధి, మెదక్: 'నీతోనే నేను' సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు మెదక్ పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ గార్డెన్స్ లో  జరుగుతుందని చిత్ర నిర్మాత మామిడి సుధాకర్ రెడ్డి తెలిపారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని అద్భుతమైన పాటలతో మంచి సందేశాన్ని అందిస్తూ అందర్నీ ఆకట్టుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతుందన్నారు. ప్రేక్షకులు ఆదరించాలని సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.