తిరుమలగిరిలో ఉద్రిక్తత కొనసాగుతున్న అరెస్టుల పర్వం 

తిరుమలగిరిలో ఉద్రిక్తత కొనసాగుతున్న అరెస్టుల పర్వం 

ముద్ర  తిరుమలగిరి: అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నాడు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో తలపెట్టిన నిరసన ధర్నా బైక్ ర్యాలీ పురస్కరించుకొని పోలీసులు నిరసన ర్యాలీకి వచ్చిన బిజెపి కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.