26 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష
![26 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_667a6757c053f.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజుల పాటు దీక్ష చేప్టటనున్న ఈ దీక్షలో భాగంగా పాలు, పండ్లు, లిక్విడ్ ఫుడ్ తీసుకుంటారు. గత ఏడాది జూన్లో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. యాత్ర సందర్భంగా కూడా వారాహిమాతకు పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.
26వ తేదీ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి దీక్ష
— JanaSena Party (@JanaSenaParty) June 24, 2024
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజులపాటు దీక్ష చేస్తారు. ఇందులో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో శ్రీ పవన్…