ఈ నెల 25న టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి నిరుద్యోగదీక్ష

ఈ నెల 25న టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి నిరుద్యోగదీక్ష

ఈ నెల 25న టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి నిరుద్యోగదీక్ష. ఉస్మానియా యూనివర్శిటీలో దీక్ష చేయనున్న రేవంత్​ రెడ్డి. పేపర్​ లీకేజీ కేసుపై సిబీఐ లేదా సిట్టింగ్​ జడ్జి తో విచారణ జరిపించాలని డిమాండ్​.