మహిళా దినోత్సవ సంబరాలు

మహిళా దినోత్సవ సంబరాలు

ముద్ర, సిరిసిల్ల : సింగిల్  ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్  ఆధ్వర్యంలో మహిళా ప్రజాప్రతినిధులు డైరెక్టర్ పన్యాల ప్రమీల డైరెక్టర్ శనిగరపు లక్ష్మి మరియు ఆఫీస్ సిబ్బంది అర్జుమా ని ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బైరి ప్రభాకర్ గడీల సురేష్ వెన్నమనేని శ్రీధర్ రావు మరియు ఆఫీస్ సిబ్బంది శ్రీకాంత్ స్వామి మల్లికార్జున్ కిషన్ పాల్గొన్నారు