10 వ తరగతి విద్యార్ధులకు అభ్యస దీపికాల అందజేత

10 వ తరగతి విద్యార్ధులకు అభ్యస దీపికాల అందజేత

ఎల్లారెడ్డిపేట, ముద్ర: ముస్తాబాద్ మండల కేంద్రంలో కస్తూరి బా గాంధీ బాలికల విద్యాలయంలో 10 వ తరగతి చదువుతున్నా విద్యార్థుల కు ప్రభుత్వం అందించిన అభ్యస దీపికా  పుస్తకాలను  ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు ,  సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి , సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు కలకొండ కిషన్ రావు బిఆర్ ఎస్ పార్టీ  మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు , బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకట స్వామి , ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.