ఏసీబీ కి పట్టుబడిన హై స్కూల్ హెచ్ఎం శ్రీలత

ఏసీబీ కి పట్టుబడిన హై స్కూల్ హెచ్ఎం శ్రీలత

మధిర, ముద్ర:  ఏసీబీ వల కు మధిర గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం ఎం శ్రీలత చిక్కారు. మన ఊరు -మన బడి లో అభివృద్ధి పనులు చేపట్టారు. నిర్మాణ కాంట్రాక్టర్ బిల్లుల కు సంబంధించిన చెక్కులపై  సంతకం పెట్టేందుకు రూ.50,000 డిమాండ్ చేయగా అందులో 25 వేల రూపాయలు శనివారం లంచం  తీసుకుంటున్న సమయంలో  ఏసీబీ  డీఎస్పీ సూర్యనారాయణ తన బృందంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు.