రంగారెడ్డి జిల్లాలో 11 గంట వరకు 17.15 శాతం పోలింగ్ నమోదు

రంగారెడ్డి జిల్లాలో 11 గంట వరకు 17.15 శాతం పోలింగ్ నమోదు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : రంగారెడ్డి  జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల లో 11  గంటల వరకు వరకు 17.15 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇబ్రహీంపట్నం లో 20.98, శేరిలింగంపల్లిలో 21.05,   షాద్‌నగర్‌లో 18, కల్వకుర్తిలో 18,  చేవెళ్లలో 18,  రాజేంద్రనగర్‌లో 17.23,  ఎల్బీనగర్ లో 11.18, మహేశ్వరం లో  12.83 శాతం పోలింగ్ నమోదు అయింది.