మల్లారెడ్డిపై కేసు నమోదు....

మల్లారెడ్డిపై కేసు నమోదు....

ముద్ర,తెలంగాణ:- మేడ్చల్ బీర్ఎస్ ఎమ్మెల్యే మల్లరెడ్డి పై కేసు నమోదైంది.47 ఎకరాల గిరిజనుల భూమిని ఆయన కబ్జా చేశారని శామీర్‌పేట్‌  పోలీస్ స్టేషన్ లో బిక్షపతి అనే వ్యక్తి ఆయనపై ఫిర్యాదు చేశారు.మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం లో కబ్జా చేశారని ఫిర్యాదులో నమోదు చేశారు.దీనితో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.