ఘనంగా అంబేద్కర్ జయంతి

ఘనంగా అంబేద్కర్ జయంతి

సైదాపూర్, ముద్ర: భారతరత్న ప్రపంచ మేధావి సంఘసంస్కర్త, అనగారిన వర్గాల ఆశాజ్యోతి 132వ జయంతిని సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు ఆవునూరి పాపయ్య,సర్పంచ్ లు అబ్బిడి పద్మా రవీందర్ రెడ్డి, సైదాపూర్ తాసిల్దార్,బాఉసింగ్ సైదాపూర్ ఎస్సై జున్ను ఆరోగ్యం వైస్,ఎంపీపీ,రావుల శ్రీధర్ రెడ్డి Pacs చైర్మన్ బిల్లా వెంకట్ రెడ్డి,విద్యార్థి సంఘం విద్యార్థి సంఘం నాయకు,ఉప సర్పంచ్ లు మొలుగూరి చిరంజీవి,ఎలాబోతరం Mptc చాంద్ పాషా Mptc,లు  అంబేద్కర్ సంఘం నాయకులు కనకం శ్రీనివాస్, మొలుగూరి అశోక్,బీస రమేష్, గుంటి హరిప్రసాద్,సంగాల రమేష్, మరుపాక మహేష్, సంగాల వినయ్, మరుపాక తిరుపతి, పీటర్, తదితరులు పాల్గొన్నారు.