మంథని మండల బీఆర్ఎస్ పార్టీ మహిళ విభాగం ప్రచార కార్యదర్శి గా పుప్పాల భాగ్యలక్ష్మి నియామకం

మంథని మండల బీఆర్ఎస్ పార్టీ మహిళ విభాగం ప్రచార కార్యదర్శి గా పుప్పాల భాగ్యలక్ష్మి నియామకం

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి :మంథని మండల బీఆర్ఎస్ పార్టీ మహిళ విభాగం ప్రచార కార్యదర్శి గా పుప్పాల భాగ్యలక్ష్మి సోమవారం నియమిస్తూ మంథని పట్టణంలోని రాజ్య గృహాలో నియామక పత్రం ను మంథని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ భాగ్యలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల ప్రచార బాధ్యతలు అప్పజెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకు మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజకు కృతజ్ఞతలని, ఎన్నికల్లో పుట్ట మధు గెలుపు కోసం నిరంతరం కష్టపడి మహిళా సోదరీమణులతో ప్రచారం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మహిళలు  పాల్గొన్నారు.