కోదాడ డిఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన బి. ప్రకాష్

కోదాడ డిఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన బి. ప్రకాష్

 ముద్ర, కోదాడ: కోదాడ డిఎస్పీ గా నియమితులైన బి. ప్రకాష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు . ఈ సందర్భంగా కోదాడ డివిజన్ పరిధిలోని సిఐ లు , ఎస్సై లు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసారు . కోదాడ డిఎస్పీ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తాన్ వంతు కృషి చేస్తానని తెలిపారు . శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు .