బీసీ సంక్షేమ సంఘం కోరుట్ల డివిజన్ అధ్యక్షునిగా బింగీ వెంకటేష్

బీసీ సంక్షేమ సంఘం కోరుట్ల డివిజన్ అధ్యక్షునిగా బింగీ వెంకటేష్

ముద్ర, కోరుట్ల: కోరుట్ల డివిజన్  జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా బింగీ వెంకటేష్ నియామకం
రాష్ట్ర కార్యదర్శి బొమ్మెల శంఖర్ మరియు జగిత్యాల జిల్లా కార్యనిర్వహణ అధ్యక్షులు నల్ల వెంకటేశ్వర్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ అధ్యక్షులు బాలే అజయ్, ఉపాధ్యక్షులుగా వేణుగోపాల్ చారి, ప్రధాన కార్యదర్శి ఎడ్ల శ్రీశైలం, కోరుట్ల పట్టణ మహిళా అధ్యక్షురాలు జిల్ల మమత, మెట్ పల్లి పట్టణ అధ్యక్షులు సదానందం, ఇబ్రహీంపట్నం పట్టణ అధ్యక్షులు ఆవుల శ్రీకాంత్, మెట్ పల్లి డివిజన్ అధికార ప్రతినిధి బాలేరావు రాజేష్,  మల్లాపూర్, మెట్ పల్లి, కోరుట్ల పట్టణ, గ్రామీణ అధ్యక్ష కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, మహిళా అధ్యక్ష కార్యదర్శులు మరియు సభ్యులు పాల్గొన్నారు