ఫిట్స్ తో కానిస్టేబుల్ మృతి

ఫిట్స్ తో కానిస్టేబుల్ మృతి
Constable Goppa Chandraiah died with fits

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ములుగు జిల్లా మంగపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న గొప్ప చంద్రయ్య (55) బుధవారం విధులు నిర్వహిస్తుండగా ఫిట్స్ వచ్చి మృతి చెందారు.  విధులకు హాజరైన చంద్రయ్య కు ఫిట్స్ రావడం తో అధికారులు జిల్లా కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించి వైద్యం అందిస్తుండగా చికిత్స పొందుతూ మృతి చెందారు. చెంద్రయ్య కు భార్య, కుడుకు ఉన్నారు.